See stats like these on every channelSee stats like these on every channel you visit
Subscribers, views, earnings, and rankingsSubscribers, views, earnings, rankings, and more. Right inside YouTube, free forever.
See stats like these on every channelSee stats like these on every channel you visit
Subscribers, views, earnings, and rankingsSubscribers, views, earnings, rankings, and more. Right inside YouTube, free forever.
Channel Description
అందరికీ నమస్తే… నేను మీ జనులైరి. నేను తెలంగాణా ఫోక్ ఆడపడుచుగా, డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎన్నో పాటలతో మీ అందరిని అలరించాను. నా ప్రతి పాటకు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాలు నాకు ఎంతో బలం ఇచ్చాయి. ఇప్పుడే అదే ప్రేమతో మీ ముందుకు నా సొంత YouTube Channel JANULYRI MUSIC తీసుకొచ్చాను. ఈ ఛానల్‌లో మీకు మంచి తెలంగాణా ఫోక్ పాటలు, జానపద గీతాలు, డాన్స్ వీడియోలు, కొత్త కొత్త వినోదాత్మక పాటలు అందిస్తాను. మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పటిలాగే నాపై ఉండాలని కోరుకుంటున్నాను. 🔔 మా ఛానల్ Subscribe చేసి, Bell Icon నొక్కి, ప్రతి కొత్త పాటను ముందుగా చూడండి. 🙏 మీ జనులైరి
As of 2026-10-26, JANULYRI MUSIC has 619,000 subscribers, 342,128,088 total views, and 187 videos. It ranks #122,528 by subscribers among channels tracked by vidIQ.
Ranked #122,528 worldwide, #26,631 in India and #15,248 in Music.
Counts reflect public YouTube data and may be rounded. Earnings are modelled ad revenue estimates, not reported creator income; sponsorships, memberships and merchandise are excluded.