# About JANULYRI MUSIC: YouTube Channel Profile

Markdown version of https://vidiq.com/youtube-stats/channel/@janulyrimusic/about/ from vidIQ YouTube Stats. Link to that page, not to this file.

As of 2026-10-26, JANULYRI MUSIC has 619,000 subscribers, 342,128,088 total views, and 187 videos. It ranks #122,528 by subscribers among channels tracked by vidIQ.

## Profile

- Channel: [JANULYRI MUSIC](https://vidiq.com/youtube-stats/channel/@janulyrimusic/)
- Subscribers: 619,000
- Total views: 342,128,088
- Videos: 187
- Estimated monthly earnings: $1,089
- Worldwide rank: #122,528
- Country: India (rank #26,631)
- Category: Music (rank #15,248)
- Joined YouTube: 2023-05-09
- Data recorded: 2026-10-26

## Channel description

Written by the channel:

> అందరికీ నమస్తే… నేను మీ జనులైరి.  నేను తెలంగాణా ఫోక్ ఆడపడుచుగా, డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎన్నో పాటలతో మీ అందరిని అలరించాను. నా ప్రతి పాటకు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాలు నాకు ఎంతో బలం ఇచ్చాయి.
>
> ఇప్పుడే అదే ప్రేమతో మీ ముందుకు నా సొంత YouTube Channel JANULYRI MUSIC తీసుకొచ్చాను. ఈ ఛానల్‌లో మీకు మంచి తెలంగాణా ఫోక్ పాటలు, జానపద గీతాలు, డాన్స్ వీడియోలు, కొత్త కొత్త వినోదాత్మక పాటలు అందిస్తాను.
>
> మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పటిలాగే నాపై ఉండాలని కోరుకుంటున్నాను.
> 🔔 మా ఛానల్ Subscribe చేసి, Bell Icon నొక్కి, ప్రతి కొత్త పాటను ముందుగా చూడండి.
>
> 🙏 మీ జనులైరి
